Skip to main content

Posts

Telugu Piano Class - 2, Major Scales Part -2

                          Piano Class -2 Major Scales Part -2 (మేజర్ స్కేల్స్ 2వ భాగము)         E Major Scale Scale Formula  1 3 5 6 8 10 12 13 Ascending Order 1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) E F# G# A B C# D# E Descending Order 1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) E D# C# B A G# F# E B Major Scale Scale Formula   1 3 5 6 8 10 12 13 Ascending Order 1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) B C# D# E F# G# A# B Descending Order 1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) B A# G# F# E D# C# B F# Major Scale Scale Formula 1 3 5 6 8 10 12 13 Ascending Order 2 3 4 1 2 3 1 2 (ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) F# G# A# A C# D# F F# Descending Order 2 1 3 2 1 ...

Telugu Piano Class-1, Introduction, Major Scales

      మిత్రులందరికి   ''Telugu Piano Classes''  బ్లాగ్ కి స్వాగతం       ఈ ''Blog'' ద్వారా మీరు సులభంగా Keyboard(Piano) ను నేర్చుకుంటారు             ఈ క్రింద ఉన్న  లింక్ ను Click చేస్తే ''KV Presents '' Youtube Channel లోకి వెళతారు     KV Presents                 Keyboard Image in Western Symbols:                                  Keyboard Image in Karnatic Symbols:  పై రెండు చిత్రాలను బాగా గమనించండి మొదటి చిత్రం ''Western Method'' లో ఇవ్వడం జరిగింది. తరువాత చిత్రం ''కర్నాటిక్ పద్దతి''లో ఇవ్వడం జరిగింది. కీబోర్డ్ స్వరూపం :   ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో పై చిత్రాలలో చూపించిన విధంగా మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, త...