మిత్రులందరికి ''Telugu Piano Classes'' బ్లాగ్ కి స్వాగతం
ఈ ''Blog'' ద్వారా మీరు సులభంగా Keyboard(Piano) ను నేర్చుకుంటారు
ఈ క్రింద ఉన్న లింక్ ను Click చేస్తే ''KV Presents '' Youtube Channel లోకి వెళతారు
KV Presents
Keyboard Image in Karnatic Symbols:
పై రెండు చిత్రాలను బాగా గమనించండి మొదటి చిత్రం ''Western Method'' లో ఇవ్వడం జరిగింది. తరువాత చిత్రం ''కర్నాటిక్ పద్దతి''లో ఇవ్వడం జరిగింది.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో పై చిత్రాలలో చూపించిన విధంగా మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు కూడా ఉంటాయి. వెస్ట్రన్ మెథడ్ లో అయితే వాటిని ''Bass Self'' ''Middle Self'' ''Treble Self '' అని అంటారు
''Octave'' అంటే ఏమిటి :
ఒక కీబోర్డ్ లో ఉండే ''స'' (C) నుండి ''ని''(B) వరకు గల 7 స్వరములను కలిపి ''Octave'' అంటారు. అదేవిధంగా ''స''(C) నుండి ''స''(C) వరకు మొత్తం 8 స్వరములను కలిపి ''UNISON'' అంటారు. ఉదాహరణకు ''C D E F G A B'' అనే వరుస ''OCTAVE'' అవుతుంది. అదేవిధంగా ''C D E F G A B C'' అనే వరుస UNISON అవుతుంది. కొంతమంది ''C C# D D# E F F# G G# A A# B C'' ఈ మొత్తం 13 మెట్లను కలిపి OCTAVE అంటారు.

(పై చిత్రాన్ని బాగా గమనించండి. పై చిత్రంలో 13 వ నెంబరు మెట్టుకి చుక్క పెట్టడం జరిగింది హెచ్చు ''స'' లేదా ''C'' అని అర్ధం )
Sharp Keys (షార్ప్ కీస్), Flat Keys (ఫ్లాట్ కీస్) అంటే ఏమిటి :
కీబోర్డ్ లో ఒక మెట్టు నుండి ఒక మెట్టు ముందుకు వెళితే వచ్చే మెట్టును షార్ప్ కీ అంటారు దానిని ''#'' గుర్తుతో చూచిస్తారు. ఉదాహరణకు ''C'' నుండి ఒక మెట్టు ముందుకు వెళితే ఒక నల్లమెట్టు వస్తుంది దానిని ''C#'' అంటారు.
అదేవిధంగా ఒక మెట్టు నుండి ఒక మెట్టు వెనుకకు వస్తే ఆ మెట్టును ఫ్లాట్ కీ అంటారు దానిని ''b'' గుర్తుతో చూచిస్తారు. ఉదాహరణకు B నుండి వెనుకకు వెళితే ఒక నల్ల మెట్టు వస్తుంది దానిని ''Bb'' అంటారు.
OCTAVE లో ఉండే షార్ప్ కీస్ మరియు ఫ్లాట్ కీస్ :
''C, C#(Db), D, D#(Eb), E, F, F#(Gb), G, G#(Ab), A A#(Bb), B, C'' (పై చిత్రాలను చూడండి)
కీబోర్డ్ పై మన వేళ్ళను ఎలా ఉంచాలి:
కీబోర్డ్ ను మనము Play చేసేటప్పుడు మన వేళ్ళను నిటారుగా ఉంచాలి. మన వేళ్ళ యొక్క చివరి భాగాలతో ప్లే చెయ్యాలి. అదేవిధంగా మన రెండు చేతుల యొక్క 10 వేళ్ళకు నెంబర్లు ఇవ్వడం జరిగింది. క్రింది చిత్రాలను బాగా గమనించండి.
కీబోర్డ్ ను వేగంగా నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి :
ముందుగా పట్టుదల ఉండాలి. ప్రతి రోజు కనీసం ఒక గంట సుమారు సాధన చేయాలి. ఒక Scale ను అన్ని మెట్లలోనూ సాధన చేయాలి. మరింత సమాచారం కోసం ఈ క్రింది Video చూడండి.
ఈ క్రింద వరుసగా మొత్తం 12 మెట్ల యొక్క మేజర్ స్కేల్స్ Circle of Fifth (సర్కిల్ అఫ్ ఫిఫ్త్ప్) ప్రకారం ఇవ్వడం జరిగింది.
Scale Formula

స్కేల్ (Scale) అంటే ఏంటి :
కీబోర్డ్ లో Major Scales ను Play చేయడం ఎలా :
Scale : మనం ఏదైనా పాటను కీబోర్డ్ మీద Play చేయాలి అంటే Scale అవసరము. ఒక Keyboard లో ఉండే ఒక Octave లో ఉండే 8 స్వరాల కలయికను స్కేల్ అంటారు. ఒక Octave లో ఉండే మొత్తం 12 మెట్లకు 12 మేజర్ స్కేల్స్ ఉన్నాయి. అదేవిధంగా 12 మైనర్ స్కేల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మెలోడీక్ మైనర్ స్కేల్స్, హార్మోనిక్ మైనర్ స్కేల్స్ అని కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా Major , మరియు Minor Scales ను నేర్చుకోవడం వల్ల వల్ల పాటలను సులభంగా ప్లే చేయవచ్చు. ముందుగా Major Scales ని ఎలా Play చెయ్యాలో నేర్చుకుందాం. Major Scales ను Play చెయ్యడానికి మనం ఏంచెయ్యాలి అంటే ఒక Octave లో ఉండే మొత్తం 13 మెట్లకు మనం 1 నుండి 13 వరకు నంబర్లు ఇవ్వాలి (ఈ పద్ధతి కేవలం వేగంగా నేర్చుకోవడానికి మాత్రమే) ఉదాహరణకు మనం C Major Scale ను Play చెయ్యాలి అనుకున్నప్పుడు C నుండి C వరకు వరుసగా నంబర్లు ఇస్తే C-1 అవుతుంది అదేవిధంగా C#-2, D-3, D#-4, E-5, F-6, F#-7, G-8, G#-9, A-10, A#-11, B-12, C-13 అవుతాయి. ఇప్పుడు 1 3 5 6 8 10 12 13 నంబర్లు ఉన్న మెట్లను PLAY చెయ్యాలి ( అన్ని Major Scales కు ఇదే సూత్రం వర్తిస్తుంది.)
మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి
ఈ క్రింద వరుసగా మొత్తం 12 మెట్ల యొక్క మేజర్ స్కేల్స్ Circle of Fifth (సర్కిల్ అఫ్ ఫిఫ్త్ప్) ప్రకారం ఇవ్వడం జరిగింది.
C Major Scale
Scale Formula
1 3 5 6 8 10 12 13
Ascending Order
1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
C D E F G A B C
Descending Order
1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
C B A G F E D C
G Major Scale
Scale Formula
1 3 5 6 8 10 12 13
Ascending Order
1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
G A B C D E F# G
Descending Order
1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
G F# E D C B A G
D Major Scale
Scale Formula
1 3 5 6 8 10 12 13
Ascending Order
1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
D E F# G A B C# D
Descending Order
1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
D C# B A G F# E D
A Major Scale
Scale Formula
1 3 5 6 8 10 12 13
Ascending Order
1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
A B C# D E F# G# A
Descending Order
1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు )
A G# F# E D C# B A
Prise the lord bro good chala bagundi .Tq.
ReplyDeleteధన్యవాదములు
ReplyDeletePraise the Lord Brother.. God bless you..
ReplyDeletethanku
ReplyDeletebrother
your are teaching very nicely and in easy way Brother. Thank you very much for all the work you are doing.
ReplyDeleteThanks a lot ...
ReplyDeleteVery Helpful....
నమస్తే రవి బ్రదర్ నా పేరు మరియాదాసు మీరు చెప్పేది బాగుంది కానీ నాకు కొత్త నేను కీ బోర్డు కొన్నాను క్యాసో 810 స్కెల్స్ మేజర్ అండ్ మైనర్ అంటున్నారు అవి నాకు బోర్డు మీదా చుస్తే గానీ నాకు అర్ధం కాదేమో ఒక సారి నాకు మీదగ్గరకి వచ్చి నేర్చుకోవాలని ఉన్నది అంటే బోర్డు కొన్న నేర్చుకోవాలి అని తపన ఉన్నది కానీ వీడియో లో నాకు అర్ధం కావటం లేదు నాకు 2 రోజులు ట్రైనింగ్ ఇస్తారా బ్రదర్ నా ఫోన్ నెమెబెర్ 9121227694 మీ అడ్రస్ నా కు sms చేస్తే 2 రోజులు లేక 1డే కానీ బోర్డు అర్ధం ఐఏటట్టు అవగాహన ఇవ్వండి ప్లేస్ బ్రదర్
ReplyDeleteWhere are you from..?
Deletenice bro..tnqq
ReplyDeleteThank you sir
ReplyDeleteThank you brother
ReplyDeleteGood teaching brother ,prais the Lord
ReplyDeleteHaii brother nice teaching and thank you very much....
ReplyDeleteOka small dought brother oka song ni play chesetappudu cards tho dhani feel manaku nachinattu marchadam yala brother cheppandi please...
Cards tho song ki andham rappinchadam brother naku asalu theliyadamleydhu brother
ReplyDeleteHelpful information blog bro
ReplyDeleteThanks bro
Nice One I found your article/ blog really informative. Thanks for sharing this information with us and I share this Post to all my friend circle. If you wants to learn piano then Click on the given below link which I personally found quite helpful for all you.
ReplyDeletePiano for seniors Strathfield
Piano group lessons Greenacre
ReplyDeletelearn to play piano for beginners
Find the best piano teachers near me and get the best online piano lessons for kids. Private piano teachers in your area that provide the best online piano lessons for kids.
to get more - https://thebestpianoteachers.com/about-us
piano tutor near me
ReplyDeleteFind the best piano teachers near me and get the best online piano lessons for kids or for yourself. They teach all levels and ages.
to get more - https://thebestpianoteachers.com/
మీరు ఇచ్చిన బుక్ చాలా ఉపయూగ పడుతుంది. ఫిల్మ్ సాంగ్స్ కొంపొసె బుక్ ఉంటె రిలీస్ చెయ్యండి.
ReplyDeleteHi Dear,
ReplyDeleteHello, much appreciated for posting this enlightening and valuable post. your web journal is exceptionally pleasant, such valuable data approximately common development is exceptionally precise and I cherish learning more on this
Thank you a lot for providing individuals with an extremely remarkable opportunity to read articles and blog posts from this website. It is often so excellent and also jam-packed with a great time for me and my office fellow workers to visit your web site really thrice in 7 days to learn the latest stuff you will have. And of course, I’m so actually pleased with the remarkable opinions served by you. Selected two areas in this posting are particularly the most suitable I have had.
And A trusted Online music store for Musical instruments & Audio Equipment in India. Buy Studio Monitors, Audio Interface, Microphone, Audio Accessories.so it is worth paying attention to the basic tips for duplicate pan card or use this service through a service
casio for beginners
Being a customer-oriented SEO Company in Sirsa, our main goal is to cater to the needs of our customers and provide them the Best SEO Services.
ReplyDeleteWe’re a professional and cost-effective SEO in Sirsa. Our proven SEO strategy will help to achieve First page on the search engine results page (SERP), boost organic traffic, increase conversions, and to achieve your sales target.
ReplyDeleteBeing a leading SEO agency In Sirsa, Royal Digitech only offers new and improved internet marketing strategies to use the internet and social networking platforms to increase organic traffic and make your brand’s website more visible to the target audience. Marketers are using this technique for more than a decade to optimize business websites but Royal Digitech is evolving and utilizing new technologies and modern platforms to increase conversion rates and brand popularity.
ReplyDeleteThank you so much for sharing the lyrics of such songs with us. I would like your all post and lyrics. You can Check our website for Haryanvi song lyrics and read all lyrics in hindi.
ReplyDeleteDo you know? Singing in a group improves mood. Several studies have found that singing in a group has numerous physical and mental advantages. It is thought that when individuals sing in a group, the body releases feel-good chemicals such as oxytocin while decreasing stress-causing hormones such as cortisol. Learning music has several advantages, including professional job advancement. It also improves physical performance and keeps us healthy.
ReplyDeleteThere are an infinite number of online music classes available on the internet, but how can you understand Which is the Best Online Music Class? If you're having problems, don't worry; you'll find all of the solutions to your queries in this blog article. Continue reading to learn more.