Telugu Piano Class -4
రాగాలు
ఈ క్రింద ఇవ్వబడిన రాగాలను గమనించండి. ప్రతి రాగము కూడా ''C'' రూట్ నోట్ లో ఇవ్వబడినది. మనం అని రూట్స్ లోను సాధన చేయవలెను. ప్రతి నోట్ కి పక్కన నంబర్లు ఇవ్వడం జరిగినది. మనం ఒక octave లో ఉండే 13 మెట్లకు వరుసగా నంబర్లు ఇస్తే మొత్తం 13 మెట్లకు 13 నంబర్లు వస్తాయి కాబట్టి C-1 ........ ఈ విధంగా B-12 అవుతాయి. సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగినది.
Sivaranjani C(1) D(3) D# (4) G(8) A(10) B(12) (శివరంజని)
మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలను చూడండి
Hamsadwani C(1) D(3) E(5) G(8) B(12) C(13)
(హంసధ్వని)
Mohana C(1) D(3) E(5) G(8) A(10) C(13)
(మోహన )
Hindholam C(1) D#(4) F(6) G# (9) A#(11) C(13)
(హిందోళం)
Todi C(1) C#(2) D#(4) F(6) G(8) G#(9) A#(11)
(తోడి )
Bhairav C(1) C#(2) E(5) F(6) G(8) G#(9) B(12)
(భైరవ్ )
మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలను చూడండి
Kalyani C(1) D(3) E(5) F#(7) G(8) A(10) B(12)
(కళ్యాణి )
మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలను చూడండి
Bilawal C(1) D(3) E(5) F(6) G(8) A(10) B(12)
(బిల్వాల్ )
Khamaj C(1) D(3) E(5) F(6) G(8) A(10) A#(11)
(కామాజ్ )
Kafi C(1) D(3) D#(4) F(6) G(8) A(10) A#(11)
(కఫీ )
Purvi C(1) C#(2) E(5) F#(7) G(8) G#(9) B(12)
(పూర్వి )
Asavari C(1) D(3) D#(4) F(6) G(8) G#(9) A#(11)
(ఆసవరి )
మరింత సమాచారం కోసం kv presents (దీనిని నొక్కండి ) Youtube Channel ను చూడండి:
మంచి ఆలోచన సోదరా దేవుడు మిమ్మును దివించుగాక
ReplyDeleteMee whatsapp number ivvandi my no 9866151221
Deleteమంచి ఆలోచన సోదరా దేవుడు మిమ్మును దివించుగాక
ReplyDeleteMohana ragam:
ReplyDeleteF:Sa ri ga pa da sa
B:Sa da pa ga ri sa
F:Sariga rigapa gapada padasa
B:Sadapa dapaga pagari garisa.
Miru thappu chepparu Bro.
E partakaima ryth am ela set cheydam
ReplyDeleteBrother nice if any possible plz send me raga alapana....
ReplyDeleteGod job
ReplyDeleteBro. family cards. song ki ala
play cheyyaalo cheapPadI
Bro F# Telugu em anntaro cheppatava bro
ReplyDelete5 sruthi
DeleteBrother rithams Aa songki Aa ritham cheppandi
ReplyDeleteThanks for blog thanks bro.
ReplyDeleteGod Blass you
రాగాలు play చెయ్యటానికి కొన్ని tricks and tips చెప్పు అన్నయ్య
ReplyDelete