Skip to main content

Telugu Piano Class - 5, Major Chords

Telugu Piano Class -5
Major Chords 
( మేజర్ కార్డ్స్)

Chord అంటే ఒక Octave లో ఒక పద్ధతి ప్రకారం మూడు మెట్లను (keys) ను కలిపి Play చేస్తేనే అది Chord అవుతుంది. Chords అనేవి Play చెయ్యకపోతే పాటకు అందం ఉండదు వినసొంపుగా ఉండదు. ఒక పాట ఏదైనా Major Scale లో వెళుతున్నప్పుడు ఆ Scale కి సంబందిచిన కొన్ని'' Chords'' ని Play చేస్తాం. ఒక పాటలో అన్నీ ''Major Chords'' వస్తాయి అని చెప్పలేము. పాట ''ఫీల్'' ని బట్టి Chords వస్తూ ఉంటాయి. మనం ''Major Chords'' ని చాలా సులభంగా ప్లే చేయవచ్చు. దాని కోసం ఈ క్రింది ''4 పాయింట్లను'' గుర్తుపెట్టుకోవాలి.(ఈ పద్ధతి కేవలం ఈజీ గా గుర్తు పెట్టుకోవడాన్నికి మాత్రమే) 
1. ''C'' Major Chord ని ప్లే చెయ్యాలి అంటే ''C'' ని ఒకటి (1) అనుకోవాలి. 
2. ''C'' తరువాత కుడి వైపున ఉన్న మూడు మెట్లను (Keys) వదలివెయ్యాలి. 
3. తరువాత ''E'' ని ప్లే చెయ్యాలి. ''E'' తరువాత మళ్ళీ రెండు మెట్లను (Keys) వదలివెయ్యాలి.
4. తరువాత ''G'' ని ప్లే చెయ్యాలి. ఇప్పుడు C, E,G లను ఒకేసారి Play చేస్తే అది ''C Major Chord'' అవుతుంది. ఇదే పద్ధతి అన్ని Major Chords కి వర్తిస్తుంది. ''C'' Major కి C-1 అయినట్లు G Major కి  G-1 అవుతుంది. ఇదేంటి ''C'' తరువాత ''D'' కదా, ''G''  గురించి వ్రాశారేంటి అనుకోకండి మనం Scales సాధన చేసేటప్పుడు Circle of Fifth ప్రకారం ప్రాక్టీస్ చెయ్యాలి.

లేకపోతే 1,3,5, సూత్రంతో కూడా Major Chords ని ఈజీ గ గుర్తుపెట్టుకోవచ్చు. .
అది ఎలా అంటే ''C Major Scale'' లో వచ్చే మెట్లను (keys) ను గమనించండి. 
C-1, D-2, E-3, F-4, G-5, A-6, B-7, C-8
ఇప్పుడు 1,3,5 నంబర్లు గల మెట్లను(Keys) ను కలిపి ప్లే చెయ్యండి.  
C(1) + E(3) + G(5) ఇది C major chord అవుతుంది.

(గమనిక: ఈ పద్ధతి కేవలం ఈజీ గ గుర్తుపెట్టుకోవడానిని మాత్రమే)

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.
  

ఈ క్రింద మొత్తం Octave లో ఉండే 12 మెట్ల (keys) యొక్క Major Chords ఇవ్వడం జరిగినది గమనించగలరు. 

C major chord - C + E + G
G major chord - G + B + D
D major chord - D + F# + A
A major chord - A + C# + E
E major chord   - E + G# + B
B major chord   - B + D# + F#
F# major chord - F# + A# + C#
C# major chord - C# + F + G#
G# major chord - G + C + D#
D# major chord - D# + G + A#
A# major chord - A# + D + F
F major cord - F + A + C

 ఈ క్రింది చిత్రాలను చూడండి. 




మీ యొక్క సలహాలని, సూచనలను మాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు. 







Comments

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. యు అర్ గ్రేట్ మాస్టర్ సోదర...

    ReplyDelete
  3. Praise the Lord Anna... Excellent Anna God blessu

    ReplyDelete
  4. Dear brother Thanks for your teaching for new keyboard learners praise the lord

    ReplyDelete
  5. Its a good to know ... I am so happy so that I can learn keyboard well...
    Thank you sir

    ReplyDelete
  6. Anna lessons notes pdf file link pattu anna

    ReplyDelete
  7. Thanks Anna classes baaga cheptunnav

    ReplyDelete
  8. Really no words to say love you

    ReplyDelete
  9. Thanku brother...for good keyboard classes

    ReplyDelete
  10. అన్న మైనర్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి దాని ఫ్యామిలీ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి మేజర్ కార్డ్స్ చాలా బాగా అర్థమైంది గా చెప్పారు అదే విధంగా సింపుల్ గా మైనర్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి తెలుసు కానీ ఫ్యామిలీ కార్డ్స్ దానికి నెంబరింగ్ ఎలా కనిపెట్టాలి

    ReplyDelete
  11. Superb bro am following you past two years
    Suppose Glamorgan card is GOD I have the doubt we can play in inversions GBD As b
    BDG and GDB ila play cheyavochha

    ReplyDelete
  12. Thank you so much brother

    Very helpful

    ReplyDelete
  13. Brother can you provide your number

    ReplyDelete
  14. If you are looking for the best Music Classes for Pianos. Search out Piano Classes in Delhi to learn Paino.

    ReplyDelete
  15. If you are looking for the best Music Classes for Pianos. Search out Piano Classes in Delhi to learn Paino.

    ReplyDelete
  16. Brother nenu recentga keyboard kon aa kani aslu ela play chylloaradama kavatamaldhu videos chusanu gani ardam kaldhu naku dircetga classes cheptra my nouber 9989255909

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Telugu Piano Class-1, Introduction, Major Scales

      మిత్రులందరికి   ''Telugu Piano Classes''  బ్లాగ్ కి స్వాగతం       ఈ ''Blog'' ద్వారా మీరు సులభంగా Keyboard(Piano) ను నేర్చుకుంటారు             ఈ క్రింద ఉన్న  లింక్ ను Click చేస్తే ''KV Presents '' Youtube Channel లోకి వెళతారు     KV Presents                 Keyboard Image in Western Symbols:                                  Keyboard Image in Karnatic Symbols:  పై రెండు చిత్రాలను బాగా గమనించండి మొదటి చిత్రం ''Western Method'' లో ఇవ్వడం జరిగింది. తరువాత చిత్రం ''కర్నాటిక్ పద్దతి''లో ఇవ్వడం జరిగింది. కీబోర్డ్ స్వరూపం :   ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో పై చిత్రాలలో చూపించిన విధంగా మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు కూడా ఉంట

Telugu Piano Class-4, Ragas

Telugu Piano Class -4 రాగాలు  ఈ క్రింద ఇవ్వబడిన రాగాలను గమనించండి. ప్రతి రాగము కూడా ''C'' రూట్ నోట్ లో ఇవ్వబడినది. మనం అని రూట్స్ లోను సాధన చేయవలెను. ప్రతి నోట్ కి పక్కన నంబర్లు ఇవ్వడం జరిగినది. మనం ఒక octave లో ఉండే 13 మెట్లకు వరుసగా నంబర్లు ఇస్తే మొత్తం 13 మెట్లకు 13 నంబర్లు వస్తాయి కాబట్టి  C-1 ........ ఈ విధంగా B-12 అవుతాయి. సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగినది.  Sivaranjani     C(1)  D(3)      D# (4)        G(8)        A(10)    B(12)    (శివరంజని) మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలను  చూడండి Hamsadwani C(1)  D(3)      E(5)    G(8)    B(12)    C(13) (హంసధ్వని) Mohana           C(1) D(3)      E(5)    G(8)    A(10)    C(13) (మోహన ) Hindholam      C(1)    D#(4)    F(6)        G# (9)         A#(11)         C(13) (హిందోళం) Todi  C(1) C#(2)   D#(4)         F(6) G(8)     G#(9)    A#(11) (తోడి ) Bhairav C(1)  C#(2)   E(5) F(6)           G(8)     G#(9)    B(12) (భైరవ్ ) మ