Telugu Piano Class -5 Major Chords ( మేజర్ కార్డ్స్) Chord అంటే ఒక Octave లో ఒక పద్ధతి ప్రకారం మూడు మెట్లను (keys) ను కలిపి Play చేస్తేనే అది Chord అవుతుంది. Chords అనేవి Play చెయ్యకపోతే పాటకు అందం ఉండదు వినసొంపుగా ఉండదు. ఒక పాట ఏదైనా Major Scale లో వెళుతున్నప్పుడు ఆ Scale కి సంబందిచిన కొన్ని'' Chords'' ని Play చేస్తాం. ఒక పాటలో అన్నీ ''Major Chords'' వస్తాయి అని చెప్పలేము. పాట ''ఫీల్'' ని బట్టి Chords వస్తూ ఉంటాయి. మనం ''Major Chords'' ని చాలా సులభంగా ప్లే చేయవచ్చు. దాని కోసం ఈ క్రింది ''4 పాయింట్లను'' గుర్తుపెట్టుకోవాలి.(ఈ పద్ధతి కేవలం ఈజీ గా గుర్తు పెట్టుకోవడాన్నికి మాత్రమే) 1. ''C'' Major Chord ని ప్లే చెయ్యాలి అంటే ''C'' ని ఒకటి (1) అనుకోవాలి. 2. ''C'' తరువాత కుడి వైపున ఉన్న మూడు మెట్లను (Keys) వదలివెయ్యాలి. 3. తరువాత ''E'' ని ప్లే చెయ్యాలి. ''E'' తరువాత మళ్ళీ రెండు మెట్లను (Keys) వదలివెయ్యాలి. 4. తరువ...
Hai friends this is Ravi from KV presents I am starting this Blog for Musical Keyboard Telugu learners. Through this Blog you can learn keyboard(Piano) in a easy way. In abridged way I will post articles in my free time. If you have any doubts chords Scales, Family chords regarding piano comment below. I have a youtube channel "KV Presents'' you can see lot of stuff regarding Piano in telugu. Thank you