Skip to main content

Posts

Showing posts from 2018

HOW MANY CHORDS IN MAJOR & MINOR SCALE

MUSIC THEORY  HOW MANY CHORDS IN MAJOR SCALE (మేజర్ స్కేల్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి) HOW TO CONSTRUCT THEM IN EASY WAY (వాటిని తయారు చేయడం ఎలా ?)   Ex : C major Scale  C MAJOR స్కేల్ లో ఉండే 7 నోట్స్ తో మనం 1,3,5 రూల్ తో 7 కార్డ్స్ ని తయారు చేయవచ్చు SCALE  DEGREES       SCALE DEGREE NAMES   NOTES   CHORDS 1                                 Tonic                                 C            C major (C1 E3 G5) 2                                 Super Tonic                      D            D minor (D1 F3 A5 ) 3                                  Mediant                           E            E minor (E1 G3 B5 ) 4                                  Subdominant                  F            F major (F1 A3 C5 ) 5                                  Dominant                        G           G major (G1 B3 D5 ) 6                                  Submediant                    A            A minor (A1 C3 E5) 7                                  Subtonic          

Maaya ''Daari'', New Fiction Telugu

మాయ''దారి'' కథ మూలం : ఏదైనా ఒక కథ వ్రాయాలి అనుకున్న సమయలో,  మన జీవితాల్లో జరిగే యదార్ధ సంఘటనల మీద వ్రాయాలి అనిపించింది. కొన్ని నిజాల, కల్పితాల కలయికే ఈ క(గా)థ.  రచయిత : పెదపూడి రవి కుమార్, బి. ఎస్ సి , బికాం, ఎమ్ .ఏ                    రెండున్నర గంటలు ప్రయాణం చేసే బస్సు కోసం  సుమారు గంట నుండి ఎదురు చూస్తున్నాను. పైగా ఆకాశంలో భానుడు నల్లటి చల్లటి  మబ్బుల చాటున హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఉరుముల శబ్దాలను వీనుల విందుగా ఆరగిస్తూ, మెరుపుల వెలుగులతో పచ్చని చెట్లను పలకరిస్తూ, సుమారు రెండు రోజుల నుండి తన బద్దకానికి విరామాన్ని ఇవ్వకుండా వర్షపు జల్లులను వరదనీటిగా మార్చే పనిని కారు మబ్బులకు అప్పగించాడు.                     విడ్డూరం కాకపోతే ఎక్కడో సముద్రంలో నీరు ఆవిరి అయ్యి పైకి పోవడం ఏంటో, మళ్ళీ అదే నీరు కిందకు వచ్చి అందులో కలవడం ఏంటో ... ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కుతుంది. పక్కెనే వేడివేడిగా పొడి లావాలా పైకి ఉబుకుతున్న పాప్ కార్న్ చూస్తుంటే నేను వస్తానని ఇంటిదగ్గర అమ్మ నా కోసం సిద్ధం చేసే పకోడీ గుర్తుకొస్తుంది. ఇంకేం అన్నకు ఉద్యోగం వచ్చేసింది. ఇన్నే

ఆ హా హా హా హాల్లెలూయా (aa haa haa haa halleyluyaa)

ఆ హా హా హా హాల్లెలూయా (ఆరాధన పాట)   F major Scale : F G A A# B C D E F Family Chords : F major, A# major, C major, D minor, G minor Pallavi : F G A A#   A# A G G A A# A A G F F G A G G F E  E F C A A# A G  G A A# A A G F F G A G G F E    E F G F Charanam :  C C C C  D D D D  C D C  C   A A A  G F E  F E D G G G G A A# A C A# G G F E E D C  C  G G A G F E F any doubts please kindly comment bleow 

Telugu Piano Class - 5, Major Chords

Telugu Piano Class -5 Major Chords  ( మేజర్ కార్డ్స్) Chord అంటే ఒక Octave లో ఒక పద్ధతి ప్రకారం మూడు మెట్లను (keys) ను కలిపి Play చేస్తేనే అది Chord అవుతుంది. Chords అనేవి Play చెయ్యకపోతే పాటకు అందం ఉండదు వినసొంపుగా ఉండదు. ఒక పాట ఏదైనా Major Scale లో వెళుతున్నప్పుడు ఆ Scale కి సంబందిచిన కొన్ని'' Chords'' ని Play చేస్తాం. ఒక పాటలో అన్నీ ''Major Chords'' వస్తాయి అని చెప్పలేము. పాట ''ఫీల్'' ని బట్టి Chords వస్తూ ఉంటాయి. మనం ''Major Chords'' ని చాలా సులభంగా ప్లే చేయవచ్చు. దాని కోసం ఈ క్రింది ''4 పాయింట్లను'' గుర్తుపెట్టుకోవాలి.(ఈ పద్ధతి కేవలం ఈజీ గా గుర్తు పెట్టుకోవడాన్నికి మాత్రమే)  1. ''C'' Major Chord ని ప్లే చెయ్యాలి అంటే ''C'' ని ఒకటి (1) అనుకోవాలి.  2. ''C'' తరువాత కుడి వైపున ఉన్న మూడు మెట్లను (Keys) వదలివెయ్యాలి.  3. తరువాత ''E'' ని ప్లే చెయ్యాలి. ''E'' తరువాత మళ్ళీ రెండు మెట్లను (Keys) వదలివెయ్యాలి. 4. తరువ

Telugu Piano Class-4, Ragas

Telugu Piano Class -4 రాగాలు  ఈ క్రింద ఇవ్వబడిన రాగాలను గమనించండి. ప్రతి రాగము కూడా ''C'' రూట్ నోట్ లో ఇవ్వబడినది. మనం అని రూట్స్ లోను సాధన చేయవలెను. ప్రతి నోట్ కి పక్కన నంబర్లు ఇవ్వడం జరిగినది. మనం ఒక octave లో ఉండే 13 మెట్లకు వరుసగా నంబర్లు ఇస్తే మొత్తం 13 మెట్లకు 13 నంబర్లు వస్తాయి కాబట్టి  C-1 ........ ఈ విధంగా B-12 అవుతాయి. సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగినది.  Sivaranjani     C(1)  D(3)      D# (4)        G(8)        A(10)    B(12)    (శివరంజని) మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోలను  చూడండి Hamsadwani C(1)  D(3)      E(5)    G(8)    B(12)    C(13) (హంసధ్వని) Mohana           C(1) D(3)      E(5)    G(8)    A(10)    C(13) (మోహన ) Hindholam      C(1)    D#(4)    F(6)        G# (9)         A#(11)         C(13) (హిందోళం) Todi  C(1) C#(2)   D#(4)         F(6) G(8)     G#(9)    A#(11) (తోడి ) Bhairav C(1)  C#(2)   E(5) F(6)           G(8)     G#(9)    B(12) (భైరవ్ ) మ

Telugu Piano Class-3, Idi Shubodayam Cristhu Janmadinam Song

Hai friends this is Ravi very famous christian song for Christmas ''ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం'' I have written this song on F minor scale Scale is F G G# A# C C# D# F Other notes are e and b Family chords are : D # major, C # major, C major G# major, and also A# minor Notes for this song : Prelude: C F G G# G A - 2 Times Immediately F minor chord should be play 3 Times C F G# F G G A A# G# G F G# F C# G FF Pallavi : G #G # G# G A# G# G D# FFFF FF A# A# A# G# G# C A# CC# D# C CCC A# C G# A# A# A# G G D# F Interlude: C# C A# G# G F E C E F G G# A# C G (C) 8 Times FC FC B A# (A#) 8 D #A # D #A # G# (G#) 8 A# C G# A# C G# G G G# G F G G# G F G G# G F f minor chord two times Charanam : F FF G GG G# G #G # A# C CG GGG F D# FF F FF G GG G# A# C C# C# C# C# C# F D# C# D# C# C FFF FC C A# A# C# A# C GGGGG G# C G# G F ఈ క్రింది వీడియో చూస్తూ బాగా సాధన చెయ్యండి మీకు మరిన్ని పాటలు కావలసిన యెడల

Telugu Piano Class - 2, Major Scales Part -2

                          Piano Class -2 Major Scales Part -2 (మేజర్ స్కేల్స్ 2వ భాగము)         E Major Scale Scale Formula  1 3 5 6 8 10 12 13 Ascending Order 1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) E F# G# A B C# D# E Descending Order 1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) E D# C# B A G# F# E B Major Scale Scale Formula   1 3 5 6 8 10 12 13 Ascending Order 1 2 3 1 2 3 4 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) B C# D# E F# G# A# B Descending Order 1 4 3 2 1 3 2 1(ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) B A# G# F# E D# C# B F# Major Scale Scale Formula 1 3 5 6 8 10 12 13 Ascending Order 2 3 4 1 2 3 1 2 (ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) F# G# A# A C# D# F F# Descending Order 2 1 3 2 1 4 3 2 (ఇవి కుడి చేతి వేళ్ళ నంబర్లు ) F# F D# C# A A# G# F# C# Major Scale S

Telugu Piano Class-1, Introduction, Major Scales

      మిత్రులందరికి   ''Telugu Piano Classes''  బ్లాగ్ కి స్వాగతం       ఈ ''Blog'' ద్వారా మీరు సులభంగా Keyboard(Piano) ను నేర్చుకుంటారు             ఈ క్రింద ఉన్న  లింక్ ను Click చేస్తే ''KV Presents '' Youtube Channel లోకి వెళతారు     KV Presents                 Keyboard Image in Western Symbols:                                  Keyboard Image in Karnatic Symbols:  పై రెండు చిత్రాలను బాగా గమనించండి మొదటి చిత్రం ''Western Method'' లో ఇవ్వడం జరిగింది. తరువాత చిత్రం ''కర్నాటిక్ పద్దతి''లో ఇవ్వడం జరిగింది. కీబోర్డ్ స్వరూపం :   ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో పై చిత్రాలలో చూపించిన విధంగా మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు కూడా ఉంట